9 May, 2026 | 11:25 PM

Breaking News

దేవునితండాలో గాలివాన భీభత్సం   •   మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా శ్రీరామ్ వెంకటేష్ పునర్నియామకం   •   నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించిన దేవస్థానం   •   రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి   •   ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును ఢీకొన్న ఇసుక టిప్పర్   •   సిర్గాపూర్‌లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే   •   రోడ్లపై ధాన్యం వేస్తే కఠిన చర్యలు తప్పవు: డిఎస్పి వెంకట్ రెడ్డి   •   ధాన్యం కొనుగోలు, రైతు నమోదు ప్రక్రియలపై దృష్టి సారించాలి   •   ఘనంగా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ వివాహ వార్షికోత్సవ వేడుకలు   •   అంకితభావంతో పనిచేస్తున్న నాయకులకే నామినేటెడ్ పదవులు - ఎమ్మెల్యే జారె   •  

గొంగడి త్రిషకు రాష్ట్ర ప్రభుత్వం రూ. కోటి బహుమతి

05-02-2025 07:23 PM

భద్రాచలం (విజయక్రాంతి): ఇటీవల జరిగిన U19 మహిళల టి20 వరల్డ్ కప్ మ్యాచ్లో మొట్టమొదటి సెంచరీ చేసి చరిత్ర సృష్టించింది. వరుసగా రెండవ సారి భారత్ వరల్డ్ కప్ సాధించడంలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ ముద్దుబిడ్డ, భద్రాచలం పట్టణానికి చెందిన గంగోడి త్రిషకు రాష్ట్ర ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు చోరవతో కోటి రూపాయల నగదు ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి, దీంతో భద్రాచలం పట్టణంలో హార్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి కోటి రూపాయల నగదు బహుమతి అందజేయటం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.