15 June, 2026 | 7:06 PM

Breaking News

అర్హులైన గిరిజన కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా సంక్షేమ పథకాలు   •   ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో రాష్ట్రంలోనే కామారెడ్డి జిల్లాను నంబర్ 1గా నిలపాలి   •   పాఠశాలలు, వసతి గృహాలు, ఆరోగ్య కేంద్రాల్లో పరిశుభ్రత, నాణ్యమైన సేవలపై ప్రత్యేక దృష్టి సారించాలి   •   గిడ్డంగుల్లో ధాన్యం నిల్వతో అధిక లాభాలు   •   రేషన్ షాపుల ద్వారా ఉచితంగా 14 రకాల నిత్యవసర సరుకులు అందించాలి   •   ప్రైవేటు భూములను రిజిస్ట్రేషన్ నిషేధిత జాబితా(22-ఏ)నుండి విముక్తి కల్పించండి   •   కోర్ట్ కు సిమెంట్ బెంచీల వితరణ   •   ప్రభుత్వ బడులను మూసివేసే కుట్ర, ముఖ్యమంత్రి మానుకోవాలి.   •   అన్ని దానాలకన్న అన్నదానం మిన్న   •   కీతవారిగూడెంలో ఉపాధి హామీ పథకానికి తూట్లు   •  

దేవునితండాలో గాలివాన భీభత్సం

09-05-2026 09:16 PM

చందుర్తి,(విజయక్రాంతి): చందుర్తి మండలం దేవునితండాలో గాలివాన భీభత్సం సృష్టించింది. దింతో గ్రామంలో పలుచోట్లా చెట్లు, కరెంట్ స్తంబాలు కూలిపోయాయి. గ్రామానికి చెందిన నునావత్ రాజు కు చెందిన పశువుల పాకపై కరెంటు స్తంభం పడటంతో సుమారు 50వేల రూపాయల నష్టం వాటిల్లిందని భాధిత రైతు తెలిపారు. ఈ సంఘటలో అదృష్టవషాత్తు ఎలాంటి ప్రాణం నష్టం వాటిల్లలేదు.బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.