calender_icon.png 20 January, 2026 | 7:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్రస్థాయి బొమ్మల విద్య బోధన శిక్షణకు ఎల్లన్న

20-01-2026 06:07:54 PM

కుబీర్,(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం విద్య నైపుణ్య బోధన పెంపొందించడంలో భాగంగా రాష్ట్రస్థాయిలో నిర్వహించిన బొమ్మలు ఆట వస్తువుల శిక్షణలో నిర్మల్ ఉపాధ్యాయుడికి అవకాశం లభించింది. జిల్లాకు చెందిన ఎల్లన్న రెండు రోజుల శిక్షణ తరగతులు జిల్లా నుంచి ప్రాథమిక వంచి చిన్న పిల్లలకు ఆట బొమ్మలు బొమ్మల వల్ల విద్యా ప్రమాణాల పెంపుపై తమ ప్రదర్శనను ఇచ్చారు త్వరలో ఆయన నిర్మల్ జిల్లాలో తోటి ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వనున్నారు