13 July, 2026 | 9:36 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

గ్రామాభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి

28-03-2026 12:47 AM

సర్పంచ్ యాదగిరి యాదవ్ 

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి), మార్చి27: గ్రామాభివృద్ధికి తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని సర్పంచ్ నున్న యాదగిరి యాదవ్ అన్నారు.మండల పరిధిలోని కోమటిపల్లి గ్రామంలో ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులు రూ.5 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను శుక్రవారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం కింద గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ఈ పనులు చేపట్టినట్టు తెలిపారు. గ్రామాభివృద్దే ధ్యేయంగా పనిచేస్తానని అన్నారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మాండ్ర గోవర్ధన్,బీఆర్‌ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు తొడుసు వీరమల్లు,వార్డు సభ్యులు నున్న సురేష్,మాండ్ర అంజమ్మ,ఎఫ్‌ఎ పరశురాం,నాయకులు వల్లపు శ్రీనివాస్, తొడుసు మహేష్, అంజయ్య, మాండ్ర వెంకన్న, సాయి తదితరులు పాల్గొన్నారు.