07-07-2025 12:00:00 AM
తాడ్వాయి, జూలై, 6( విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలానికి చెందిన ముగ్గురు విద్యార్థినిలు బాసర త్రిబుల్ ఐటీ కి ఎన్నికైనట్లు ఎంఈఓ రామస్వామి తెలిపారు మండలంలోని ఎర్ర పహాడ్ ఉన్నత పాఠశాల చెందిన గంగోత్రి, బ్రాహ్మణపల్లి పాఠశాల చెందిన శ్రీజ, కీర్తి లు ఎంపికైనట్లు ఆయన వివరించారు. ఈ సందర్భంగా ఎర్ర పహాడ్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, పాఠశాల ఉపాధ్యాయులు బ్రాహ్మణపల్లి ఉన్నత పాఠశాలకు చెందిన ప్ర దానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులను అభినందించారు.