10 April, 2026 | 3:24 PM

Breaking News

ఉపాధి హామీ పనులు వేసవిలో ఉదయం పూట చేసుకోవాలి   •   'ఇజ్రాయెల్ ఒక క్యాన్సర్ దేశం' — పాకిస్థాన్ రక్షణ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు   •   క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు   •   ఫార్మా కంపెనీలో గాయపడిన కార్మికులకు అండగా ఉంటాం   •   అమెరికా, ఇరాన్ శాంతి చర్చలపై కమ్ముకున్న నీలినీడలు   •   తల్లి ఇద్దరు కుమార్తెల హత్య.. భర్తతోపాటు ఆ 10 మంది అరెస్ట్   •   బీఆర్ఎస్ కట్టిన ప్రాజెక్టులన్నీ కాసుల కోసమేనా? అన్నీ మామ, అల్లుడికే తెలుసంటే ఎలా?   •   కాళేశ్వరం దేవస్థానం డైరెక్టర్ గా నియమితులైన కాటం సత్యం   •   గోదావరి పుష్కరాల ఘాట్లకు వెళ్లే రోడ్లను నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలి   •   రచ్చ పల్లిలో చలివేంద్రం ప్రారంభించిన సర్పంచ్ కనవేన స్వప్న శ్రీనివాస్   •  

విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించాలి

12-02-2026 12:00 AM

తెలంగాణ విద్యార్థి ఐకాసా చైర్మన్ వేముల రామకృష్ణ

ముషీరాబాద్, ఫిబ్రవరి11 (విజయక్రాంతి): క్రీడలు మనోధైర్యాన్ని,   సంకల్ప బలాన్ని,  ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయ ని తెలంగాణ విద్యార్థి ఐకాస చైర్మన్ వేముల రామకృష్ణ అన్నారు. ఈ మేరకు బుధవారం రాజేంద్రనగర్ లోని హరి హర క్షేత్రం మైదానంలో తెలంగాణ విద్యార్థి ఐకాస ఆధ్వర్యంలో గత మూడు రోజులు గా క్రికెట్ పోటీలు హోరాహోరీగా జరిగాయి. పలు ప్రాంతాల నుంచి 33 జట్లు పాల్గొన్నాయి. మొదటి విజేతగా రాజేంద్రనగర్ కు చెందిన పీకే టీం, రెండో విజేతగా బుద్వేల్ టీం నిలిచాయి. ఈ పోటీలలో గె లుపొందిన విజేతలకు వేముల రామకృష్ణ బహుమతులతో పాటు నగదును అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇ శ్రీకాంత్, సాయి కిరణ్ యాదవ్, ప్రసాద్, సంతోష్, బాలు, ప్రణయ్, చేతన్,  అమన్, పాపి తదితరులు పాల్గొన్నారు.