మంత్రి అడ్లూరిని సన్మానించిన సుడా చైర్మన్
21-06-2025 05:27 PM
కరీంనగర్ (విజయక్రాంతి): హైదరాబాద్ లోని సచివాలయంలో మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన అడ్లూరి లక్ష్మణ్ కుమార్(Adluri Laxman Kumar)ను సుడా చైర్మన్, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.






