calender_icon.png 12 December, 2025 | 3:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యువకుడి అనుమానాస్పద మృతి

12-12-2025 01:51:55 PM

రాజన్న సిరిసిల్ల,(విజయ క్రాంతి): జిల్లాలో వేములవాడ రూరల్ మండలం వట్టేం ల గ్రామనికి చెందిన కాసారపు అబిలాష్ 29 అనుమానాస్పద మృతి రాజన్న సిరిసిల్ల కలేక్టర్ కార్యలయం సమీపంలో చెరువులో పడి మృతి..గత నాలుగు రోజుల కిందట మిస్సింగ్ కేస్ నమోదు ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో జాబ్ చేస్తున్న అభిలాష్ ఆత్మహత్యనా?హత్యనా? పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.