17 July, 2026 | 2:13 PM

Breaking News

మొక్కులు చెల్లించుకున్న మాజీ మంత్రి   •   స్కూల్ వ్యాన్‌ను ఢీకొట్టిన రైలు.. ముగ్గురు విద్యార్థులు మృతి   •   నందిపేట తహసీల్దార్ సస్పెండ్   •   పామ్ ఆయిల్ కర్మాగారంలో ప్రమాదం.. ఇద్దరికీ తీవ్రగాయాలు   •   కొండపోచమ్మ రిజర్వాయర్ వద్ద బీఆర్ఎస్ నిరసన   •   వీఓ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి   •   రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండాలి: ఎమ్మెల్యే పల్లా   •   ఆధిపత్య పోరు! విద్యార్థులు నిల్... డ్యూటీలో ఉపాధ్యాయులు   •   ప్రభుత్వ పాఠశాలల్లో నిర్లక్ష్యానికి తావులేదు: కలెక్టర్ సీరియస్   •   హైడ్రోజన్ రైలు.. సరికొత్త విప్లవానికి నాంది   •  

కరెంటు అడ్డుకుంటున్న అటవీ శాఖ అధికారులపై చర్య తీసుకోండి

18-05-2026 03:02 PM

నిర్మల్ మే 18 ( విజయక్రాంతి): కడెం మండలంలోని ఉ డుంపూర్ అనుబంధ గ్రామమైన మద్ది చింత గ్రామంలో  విద్యుత్ అడ్డుకుంటున్న అటవీ శాఖ అధికారులపై చర్య తీసుకోవాలని ఆదివాసీలు ధర్నా చేశారు. మద్ది చింత గ్రామానికి చెందిన మహిళలు యువకులు కలెక్టర్  తరలివచ్చి తమ ఆదివాసిగూడనికి ఇప్పటివరకు కరెంటు లేదని చిమ్మ చీకట్లో బతుకుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం విద్యుత్ లైన్ మంజూరు చేసిన అటవీశాఖ అధికారులు లైన్ వేయకుండా అడ్డుకుంటున్నారని పేర్కొన్నారు. అనంతరం కలెక్టర్ భవిష్ మిశ్రా ను కలిసి వినతిపత్రాన్ని అందించారు ఈ కార్యక్రమం ఆదివాసి గిరిజను ఆదివాసి గిరిజను లు పాల్గొన్నారు