3 July, 2026 | 9:36 PM

Breaking News

ఇంటింటికీ ఎన్యుమరేషన్ ఫారమ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఈఆర్‌వో శ్రీనివాస్ రెడ్డి   •   నివాళులర్పిస్తున్న జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం   •   మహిళా సాధికారతే మోదీ లక్ష్యం   •   రామన్నపేటలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ   •   హెచ్‌పి గ్యాస్ ఏజెన్సీని ఆకస్మిక తనిఖీ చేసిన హెచ్‌పిసిఎల్ డిప్యూటీ జనరల్ మేనేజర్ కోమర శ్రీనివాసు   •   బదిలీపై వెళ్లిన ఇంచార్జ్ ఎంపీడీవోకు ఘన సన్మానం   •   ఆయిల్ పామ్ సాగుతో అద్భుత ఫలితాలు సాధిస్తున్న ప్రభాకర్ రెడ్డికి సన్మానం   •   వర్షపు ఇబ్బందుల్లో ఉన్న కుటుంబానికి టార్పాలిన్ అందించిన సర్పంచ్   •   స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) 2027 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి   •   ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవోత్సవం   •  

సంచార జాతి బిడ్డకు ప్రతిభా పురస్కారం..

03-06-2025 08:08 PM

సారంగాపూర్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా(Nirmal District) కేంద్రానికి చెందిన ఓడ్ కుల సంచారజాతి బిడ్డ చవాన్ అర్షితకు మహాత్మా జ్యోతిబాపూలే సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల కార్యదర్శి సైదులు చేతుల మీదుగా హైదరాబాద్ లో మంగళవారం ప్రతిభా పురస్కారాన్ని అందుకున్నారు. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలల విద్యార్థుల్లో జిల్లా తృతీయ ర్యాంకు 573 సాధించడంతో ప్రతిభా పురస్కారాన్ని అందించారు. ఈ సందర్భంగా హర్షితకు కుటుంబ సభ్యులతో పాటు ఓడ్ కుల రాష్ట్ర సంఘం తరఫున ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఆమెను సంఘం తరఫున ప్రత్యేకంగా సత్కరించనున్నట్లు సంఘం రాష్ట్ర నాయకులు తెలిపారు.