calender_icon.png 1 October, 2025 | 9:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్సీ మల్క కొమరయ్యకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన తపస్ నాయకులు

01-10-2025 07:33:15 PM

చేగుంట (విజయక్రాంతి): నిజామాబాద్, మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్ టీచర్స్ ఎమ్మెల్సీ మల్క కొమరయ్యని మహేంద్ర హిల్స్ లోని తన నివాసంలో జన్మదినం సందర్భంగా తపస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవాత్ సురేష్ ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యదర్శి గడప నవీన్, రాష్ట్ర బాధ్యులు ఆర్వి రామారావు, తపస్ మెదక్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జిడ్డి ఎల్లం, చల్లా లక్ష్మణ్, తపస్ మెదక్ జిల్లా బాధ్యులు మెట్టు శేఖర్, జెట్టి మల్లేశం, కొవ్వూరి శ్రీనివాస్ కలసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్బంగా వారు 2008 కాంట్రాక్టు ఉద్యోగుల జీతాలు, పెండింగ్ డిఏల గురించి, జీవో 317 బాధితుల గురించి ఎమ్మెల్సీతో చర్చించడం జరిగిందని తెలియజేశారు.