calender_icon.png 31 July, 2025 | 5:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వ్యభిచార గృహంపై టాస్క్‌ఫోర్స్ దాడి

30-07-2025 10:24:58 PM

నిజామాబాద్ (విజయక్రాంతి): నిజామాబాద్ సిపి శ్రీ సాయి చైతన్య ఆదేశాల మేరకు టాస్క్‌ఫోర్స్ ఇంచార్జ్ ఏసిపి నాగేంద్రచారి(Task Force Incharge ACP Nagendra Chari) ఆధ్వర్యంలో టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ అంజయ్య ఎస్సైలు గోవింద్, శివరాం సిబ్బంది టౌన్-5 నిజామాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగారం 80 క్వాటర్స్ లో వ్యభిచార గృహంపై రైడ్ చేసి ఇద్దరు ఆర్గనైజర్లు, ఇద్దరు విటులుతో పాటు ఐదుగురు విటురాల్లు, 9 సెల్ ఫోన్స్, నగదు రూ. 93,250, ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకొని తదుపరి చర్య నిమిత్తం నిజామాబాద్ నగర 5వ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ కు అప్పగించారు.