31-07-2025 05:19:34 PM
కరీంనగర్ క్రైం,(విజయక్రాంతి): అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, రీజనల్ ఇంటలిజెన్స్ అధికారి గౌస్ బాబా మహాహ్మద్, ఇంటలిజెన్స్ హెడ్ కానిస్టేబుల్ కాసర్ల మునీందర్ రెడ్డిల పదవి విరమణ సన్మాన మహోత్సవ కార్యక్రమాన్ని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా వారిని టీఎన్జీవో, టి జి ఓ నాయకులు పుష్పగుచ్చం, శాలువాలతో ఘనంగా సన్మానించారు.