calender_icon.png 10 December, 2025 | 3:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలింగ్ కేంద్రాన్ని తనిఖీ చేసిన తహసీల్దార్ రామ్మోహన్

09-12-2025 08:10:54 PM

బెజ్జూర్ (విజయక్రాంతి): కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలం చిన్న సిద్ధాపూర్ పోలింగ్ కేంద్రాన్ని తహసీల్దార్ రామ్మోహన్ మంగళవారం తనిఖీ చేసారు. ఈనెల 14న స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసినట్లు తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో అన్ని వసతులు కల్పిస్తున్నట్లు  తెలిపారు. ఆయన వెంట రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీరాముల తిరుపతి, గ్రామ కార్యదర్శి పేదం తుకారం పాల్గొన్నారు.