25 July, 2026 | 5:37 PM

Breaking News

టిఐసిసిఐ రాష్ట్ర మీడియా, సాంస్కృతిక విభాగ రాష్ట్ర కో-ఆర్డినేటర్‌గా రామావత్ నాగేంద్ర నాయక్ నియామకం   •   సర్ ప్రక్రియలో పారదర్శకతకు రాజకీయ పార్టీల సహకారం కీలకం   •   అభివృద్ధి పనులకు నిధులు మంజూరు   •   డిసిసి అధ్యక్షుడుపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు   •   కోటగుళ్లలో ఘనంగా తొలి ఏకాదశి పూజలు   •   బిజెపి యువమోర్చా ఘట్‌కేసర్ డివిజన్ అధ్యక్షుడిగా సూర్వి అనిల్ గౌడ్   •   జిల్లా జన గణన హ్యాండ్ బుక్ ప్రమాణాలకు అతిథంగా తీర్చిదిద్దాలి   •   జాతీయ ఓబీసీ సభలు జయప్రదం చేయండి   •   కాటారం మోడల్ సోలార్ విలేజ్ పనులు వేగవంతం చేయాలి   •   హైకోర్టు న్యాయమూర్తులకు స్వాగతం పలికిన కలెక్టర్   •  

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ టైమ్ ఛేంజ్

20-09-2024 01:40 AM

హైదరాబాద్, సెప్టెంబర్ 19 (విజయ క్రాంతి): హైదరాబాద్ నుంచి న్యూఢిల్లీ వెళ్లే తెలంగాణ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభమయ్యే సమయంలో మార్పు ఉన్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 12723 నెంబర్ గల తెలంగాణ ఎక్స్‌ప్రెస్ శుక్రవారం ఉదయం 6 గంటలకు సికింద్రాబాద్ జంక్షన్ నుంచి బయలుదేరాల్సి ఉండగా, అనివార్య కారణాలతో అదే రోజు ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ప్రయాణీకులు గమనించాలని సూచించారు.