2 April, 2026 | 3:44 AM

నేటి నుంచి టెట్ హాల్‌టికెట్లు జారీ

15-05-2024 02:21 AM

హైదరాబాద్, మే 14 (విజయక్రాంతి): నేటి నుంచి టెట్ (ఉపాధ్యా య అర్హత పరీక్ష) హాల్‌టికెట్లు జారీ చేయనున్నారు. అధికారిక వెబ్‌సైట్ లో అందుబాటులో ఉంచనున్నారు. మే 20వ తేదీ నుంచి టెట్ పరీక్షలు ప్రారంభమై జూన్ 2న ముగుస్తాయి. 25, 26, 27 తేదీల్లో తప్ప మిగతా అన్ని తేదీల్లో పరీక్షలను నిర్వహించనున్నారు. జూన్ 12న ఫలితాలను ప్రక టించనున్నారు.