06-01-2026 12:24:28 AM
చేవెళ్ల, జనవరి 5, (విజయక్రాంతి): చేవెళ్ల జిల్లా కోసం నాడు పార్టీలకి అతీతంగా ఉద్యమం చేసిన యువకులు, రైతులు, రాజకీయ నాయకుల పై నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలని కోరుతూ చీఫ్ సెక్రటరీ రామకృష్ణ రావుని కలిసి వినతి పత్రం అందించిన వారిలో రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ మెంబర్ చింపుల సత్యనారాయణ రెడ్డి ఉన్నారు.