10 May, 2026 | 10:18 PM

Breaking News

సింగిరెడ్డిపల్లి యువకుని దారుణ హత్య   •   అక్రమ పశువుల రవాణాపైన సరిహద్దు చెక్ పోస్టులో పటిష్ట నిఘా   •   మోడీ సభకు తరలి వెళ్లిన నాగిరెడ్డిపేట బిజెపి నాయకులు   •   మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం   •   125 వారాలు పూర్తి అయిన హనుమాన్ చాలీసా పారాయణం   •   బండి భగీరథను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి   •   మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి నాయకుల ఘన సన్మానం   •   కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు అవార్డుల పంట   •   అమ్మవారి ఆలయంలో కమిషనర్ పూజలు   •   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన బజ్జూరి వెంకటరెడ్డి   •  

ముఖ్యమంత్రి మనస్సు కరుగాలి

11-12-2024 01:26 AM

విగ్రహం తయారు చేసి, వినతిపత్రం అందజేత

నిర్మల్, డిసెంబర్ 10 (విజయక్రాంతి): విద్యాశాఖలో పని చేస్తున్న సర్వశిక్ష అభియా న్ ఉద్యోగులు తమ డిమాండ్ల సాధన కోసం నిర్మల్ ఆర్డీవో కార్యాలయం వద్ద చేపట్టి న సమ్మె మంగళవారం 5వ రోజుకు చేరింది. అయితే, కుబీర్ మండలంలో క్రాఫ్ట్ టీచర్‌గా పనిచేస్తున్న సాయిశ్యామ్ 15 రోజులు కష్టప డి సీఎం రేవంత్‌రెడ్డి విగ్రహాన్ని తయారు చేశారు.

ఆ విగ్రహాన్ని ఉద్యోగులు ప్రతిష్టించి, మంగళవారం వినతిపత్రం అందజేశారు. సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికలకు ముందు తమ కు ఇచ్చిన హామీ అమలు చేయాలని కోరు తూ వినతిపత్రాన్ని ఆ విగ్రహానికి అందజేశా రు. వీరి ఆందోళనకు పలు ఉపాధ్యాయ సంఘాలు సంఘీబావం తెలిపాయి.