04-08-2025 12:13:38 AM
విజయవాడ జాతీయ రహదారిపై గేదెల సంచారం
ఎల్బీనగర్, ఆగస్టు 3: విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై హయత్ నగర్ వద్ద నడ్డి రోడ్డు మధ్యలో గేదెలు తిరుగుతున్నాయి. సర్వీస్ రోడ్డు వదిలి రోడ్డు మధ్య లోకి వచ్చాయో తెలియదు కానీ.. తిరిగి బ యటికి వెళ్లే మార్గం లేకపోవడంతో రోడ్డు మధ్యలో నుంచే తిరుగుతుండడంతో వాహనాదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.