calender_icon.png 4 August, 2025 | 12:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాగులవంచలో విషాదం.. ప్రాణాలు తీసిన చేపల వేట

04-08-2025 08:55:49 AM

హైదరాబాద్: ఖమ్మం(Khammam) జిల్లా చింతకాని మండలం నాగులవంచలో విషాదం చోటుచేసుకుంది. నిన్న రెడ్డి చెరువులో(Reddy Cheruvu) చేపల వేటకు వెళ్లి ఇద్దరు అన్నదమ్ములు మృతి చెందారు. చెరువులో మునిగి నాగేశ్వరరావు(62), సత్యం(58) మృత్యువాత పడ్డారు. ఇవాళ చెరువులోంచి మృతదేహాలను పోలీసులు వెలికి తీశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.