1 May, 2026 | 4:09 AM

శ్రీనివాస కావ్యాణం..!

01-05-2026 01:33 AM

టాలీవుడ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్యరెడ్డి వివాహ బంధంలో అడుగుపెట్టారు. బుధవారం రాత్రి తిరుమలలో జరిగిన ఈ వేడుకను సనాతన ధర్మానుసారం అన్ని సంప్రదాయ క్రతువుల తో నిర్వహించారు. శుక్రవారం హైదరాబాద్‌లో రిసెప్షన్ నిర్వహించను న్నారు. ఇందు లో సినీప్రముఖులు, స్నేహితులు, ఆత్మీయులు పాల్గొననున్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు వధూవరులను ఆశీర్వదించారు.  వేంకటేశ్వర స్వామిని సైతం దర్శించుకున్నారు.