అమ్మోరు దిగినాది..
01-05-2026 01:31 AM
కండ్రేగుల నాయుడు, త్రినాథరావు నక్కిన నిర్మిస్తున్న చిత్రం ‘అనకాపల్లి’. ఖగేశ్ తమ్మినేని దర్శకుడు. విక్రమ్ సహిదేవ్, సంధ్య వశిష్ట జంటగా నటించారు. త్రినాథరావు కథ, స్క్రీన్ ప్లేని అందిస్తూ, ముఖ్య పాత్రనూ పోషించారు. జూన్ 5న విడుదల చేయనున్న ఈ మూవీ నుంచి జాతర సాంగ్‌ను రిలీజ్ చేశారు. ‘అమ్మోరు దిగినాది..’ అంటూ సాగుతున్న ఈ పాట చూస్తుంటే జాతర వైబ్ వస్తోంది.






