30 July, 2026 | 5:51 PM

Breaking News

రైతు సంక్షేమం కోసం ప్రజా ప్రభుత్వం నిరంతరం కృషి   •   గోల్పర్తిలో విషాదం.. బాధిత కుటుంబానికి అండగా మున్సిపల్ కౌన్సిలర్ గజవాడ నాగరాజు   •   పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి   •   ప్రభుత్వ పాఠశాలలకు యూనిఫాంలు, హాస్టళ్లలో మౌలిక వసతులు కల్పించాలి   •   ప్రణాళికాబద్ధంగా రాజన్న ఆలయ విస్తరణ పనులు   •   మొదటి వేతనం ఆలయానికి విరాళం   •   సేవలే శాశ్వత గుర్తింపు: సీఎంఓ భీమ్ గొండ   •   నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో 11 మంది ఏఎస్ఐలకు ఎస్‌ఐలుగా పదోన్నతి   •   ఉపాధ్యాయుల సామర్థ్యాభివృద్ధితోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించగలం   •   బైక్ ప్రమాదంలో మహిళ మృతి   •  

‘ఆమె’ జాతి నిర్మాత

12-06-2026 01:52 AM

అన్ని రంగాల్లో ప్రతిభ: సుప్రీంకోర్టు

హైదరాబాద్, జూన్ 11 (విజయక్రాంతి): గృహిణులు దేశాన్ని కూడా నడిపించే జాతి నిర్మాతలని సుప్రీంకోర్టు అభివర్ణించింది. వారు కేవలం ఇంటిపనులు మాత్రమే చేయడం లేదని, భావితరాలను తీర్చిదిద్దుతున్నారని పేర్కొంది. గురువారం ఓ కేసు విచారణ సందర్భంగా సుప్రీం ద్విసభ్య ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ఓ కుటుంబ మంతా నిత్యం ఆధారపడేది ‘ఆమె’పైనే అని తెలిపింది. అయినా ఆమెకు తగిన గుర్తింపు లభించడం లేదంది. అనేక రంగా ల్లో మహిళలు అసామాన్యమైన విజయాలను సాధిస్తున్నప్పటికీ, ఇంటిపనుల విష యంలో ఇప్పటికీ ఆమెను తక్కువగానే అంచనా వేయడం తప్పే అవుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.