13 July, 2026 | 9:38 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

గ్యాస్ కోసం రోడ్డు ఎక్కిన క్యూ లైన్

27-03-2026 12:05 AM

తాండూరు, మార్చి 26 (విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా పెద్దెముల్ మండల కేంద్రం గ్యాస్ గోదాం వద్ద గ్యాస్ కోసం జనం భారీగా క్యూ కట్టారు. గురువారం వేకువ జాము నుండే మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు ఖాళీ గ్యాస్ బుడ్డిలతో చేరుకోవడంతో క్యూలైన్ ఏకంగా తాండూర్- పెద్దేముల్ ప్రధాన రోడ్డుపైకి వచ్చింది.  ఈ  విషయమై పౌరసరఫరాల శాఖ అధికారి, డిప్యూటీ తాసిల్దార్  శ్రీనివాసులు ను వివరణ కోరగా గ్యాస్ లభిస్తుందో. .లేదోనని ప్రజలు ఆందోళన చెంది ప్రజలు ఆత్రుత పడుతున్నారు కానీ అలాంటిది ఏమీ లేదు గ్యాస్ నిలువలు పుష్కలంగా ఉన్నాయి. ఆన్లైన్ ద్వారా గ్యాస్ నమోదు చేసుకున్న వారికి గ్యాస్ అందిస్తామని..ప్రజలు ఎవరు పుకార్లను నమ్మవద్దని అన్నారు.