calender_icon.png 4 December, 2025 | 2:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సోమారం తండా సర్పంచ్ ఏకగ్రీవం

04-12-2025 01:21:20 AM

గాంధారి, డిసెంబర్ 2 (విజయ క్రాంతి): గాంధారి మండలంలోని సోమారం తండా సర్పంచ్ గా మాలోత్ సుమిత్ర సంతోష్ ను .గ్రామ పెద్దలు ఉద్యోగస్తులు యువకులు, మంగళవారం రోజున ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ రావు సహకారంతో తాండ అభివృద్ధిలో నా వంతు కృషి చేస్తానని సుమిత్ర సంతోష్ గారు తెలియజేయడం జరిగింది.