30 July, 2026 | 5:49 PM

Breaking News

రైతు సంక్షేమం కోసం ప్రజా ప్రభుత్వం నిరంతరం కృషి   •   గోల్పర్తిలో విషాదం.. బాధిత కుటుంబానికి అండగా మున్సిపల్ కౌన్సిలర్ గజవాడ నాగరాజు   •   పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి   •   ప్రభుత్వ పాఠశాలలకు యూనిఫాంలు, హాస్టళ్లలో మౌలిక వసతులు కల్పించాలి   •   ప్రణాళికాబద్ధంగా రాజన్న ఆలయ విస్తరణ పనులు   •   మొదటి వేతనం ఆలయానికి విరాళం   •   సేవలే శాశ్వత గుర్తింపు: సీఎంఓ భీమ్ గొండ   •   నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో 11 మంది ఏఎస్ఐలకు ఎస్‌ఐలుగా పదోన్నతి   •   ఉపాధ్యాయుల సామర్థ్యాభివృద్ధితోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించగలం   •   బైక్ ప్రమాదంలో మహిళ మృతి   •  

ఓటు చోరీ ర్యాలీని విజయవంతం చేయాలి

14-12-2025 01:23 AM

పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ పిలుపు 

హైదరాబాద్, డిసెంబర్ 13 (విజయ క్రాం తి) : ఓటు చోరీపై కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరే కంగా ఢిల్లీలోని రాంలీలా మైదనాంలో ఆదివా రం జరిగే ర్యాలీకి తెలంగాణ నుంచి భారీగా హాజరుకావాలని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్‌గౌడ్ పిలుపునిచ్చారు. పార్టీ నాయ కులు, కార్యకర్తలు భారీగా తరలి వచ్చి ఓటు చోరీపై ర్యాలీని విజయవంతం చేయాలని  శనివారం ఒక ప్రకటనలో కోరారు. ఏఐసీసీ పిలుపు మేరకు  ఓటు చోరీపై సంతకాల సేకరణ నిర్వహించినట్లు తెలిపారు. మూడు రోజుల క్రితమే తెలంగాణలో సేకరించిన సంతకాల సేకరణ పత్రాలను నుంచి ప్రత్యేక వాహనంలో ఢిల్లీకి పంపినట్లు చెప్పారు.