26 June, 2026 | 6:27 PM

Breaking News

డబుల్ లైన్ రోడ్ నిర్మాణ పనులను ప్రారంభించిన చైర్మన్ బిరుదు రాధాకృష్ణ   •   సుల్తానాబాద్ లో వైభవంగా మొహరం వేడుకలు   •   ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పై అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదు: కాంగ్రెస్ హెచ్చరిక   •   యూరియా యాప్ రద్దు చేసి రైతులకు నేరుగా పంపిణీ చేయాలి   •   హరీష్ రావుకు ఆహ్వాన పత్రిక అందజేత   •   టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్.. వైభవ్‌కు దక్కని చోటు   •   జగ్గారం పంచాయతీ పాలవాగు చెరువు ప్రక్షాళనకు ఎమ్మెల్యేకు వినతిపత్రం   •   Say No to Drugs: ఒక్కసారి డ్రగ్స్ బారిన పడితే... జీవితం నిర్వీర్యం   •   డ్రగ్స్ కేసులో దొరికితే.. ఎంతటి వారైనా వదిలిపెట్టం: భట్టి విక్రమార్క   •   బొడ్రాయి, ముత్యాలమ్మ తల్లి పునః ప్రతిష్ట   •  

సబ్ స్టేషన్ పై పిడుగు..

17-10-2024 11:58 AM

కరీంనగర్, (విజయక్రాంతి): కరీంనగర్ సమీపంలోని పద్మనగర్ విద్యుత్ స్టేషన్ పై గురువారం తెల్లవారుజామున అయిదు గంటల సమీపంలో పిడుగు పడింది. ఉరుములు మెరుపులతో బారి వర్షం కురిసింది. అగ్నిమాపక కేంద్రానికి స్థానికులు సమాచారం అందించగా సంఘటన స్థలానికి చేరుకొని సబ్ స్టేషన్ లో మంటలు అదుపులోకి వచ్చాయి. పిడుగు పడటంతో సబ్ స్టేషన్ పరిధిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ట్రాన్స్కో ఎస్ ఈ శ్రీనివాస్ సబ్ స్టేషన్ సందర్శించి పరిశీలించారు. విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులు ప్రారంభమయ్యాయి.