calender_icon.png 2 January, 2026 | 9:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్డీఓను కలిసిన టీఎన్జీఓ నాయకులు

02-01-2026 08:02:24 PM

కోదాడ,(విజయక్రాంతి): తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ ఆధ్వర్యంలో శుక్రవారం కోదాడ ఆర్డీఓ సూర్యనారాయణను మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ట్రెజరీ సట్టు రాధిక, పులి శ్రీనివాస్, మట్టపల్లి మహేష్, గంటపొంగు విక్రమ్,  వెంకట్, నగేష్, ప్రసాద్, రఫీ, నల్లమల్ల సైదులు, వనపర్తి నాగరాజు, దుగ్యాల సతీష్, అరవింద్,  దుడ్డేల నాగార్జున,  పెడిమర్తి సునీత  తదితరులు పాల్గొన్నారు.