02-01-2026 09:22:26 PM
బూర్గంపాడు,(విజయక్రాంతి): మండల కేంద్రమైన బూర్గంపాడు మండల పరిషత్ కార్యాలయంలో మోరంపల్లి బంజర్ గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా ఎన్నికైన బొర్రా సుభద్ర ఎంపీడీవో జమలారెడ్డిని శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో జమలారెడ్డి మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి, పరిపాలన పలు అంశాలపై సూచనలు చేశారు.