calender_icon.png 2 January, 2026 | 9:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీజీ పేట క్యాలెండర్ ఆవిష్కరించిన డీఈవో

02-01-2026 08:08:41 PM

నిర్మల్,(విజయక్రాంతి): టీజిపేట ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా నూతన క్యాలెండర్ జిల్లా డీఈవో శ్రీదర్శనం భోజన్న, డివైస్ఓ శ్రీకాంత్ రెడ్డి నూతన క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు నరాల సత్తయ్య, కార్యదర్శి వన్నెల భూమన్న, కోశాధికారి నచ్చేందర్, గౌరవ అధ్యక్షులు కుమ్మరి భోజన్న, సలహాదారులు ముఖ్య రమేష్, జాయింట్ సెక్రెటరీ వంశీధర్, ఎస్టీయు జిల్లా అధ్యక్షులు శ్రీ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.