17 April, 2026 | 2:52 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

హైదరాబాద్ కలెక్టర్‌ను కలిసిస టీఎన్జీవోలు

22-06-2025 12:00 AM

హైదరాబాద్ సిటీ బ్యూరో, జూన్ 21 (విజయక్రాంతి): హైదరాబాద్ జిల్లా నూతన కలెక్టర్‌ను తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు విక్రమ్ కుమార్ శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనవెంట యూనియన్ కార్యదర్శి కుర్రాడి శ్రీనివాస్, అసోసియేట్ ప్రెసిడెంట్ కె.ఆర్. రాజ్ కుమార్, కార్యవర్గ సభ్యులు సుజాత, గీత, ఖలీద్ అహ్మద్, ముఖీమ్ ఖురేషి ఉన్నారు.

యూనియన్ ప్రతినిధులు నూతన కలెక్టర్‌కు మొక్కతో కూడిన కుండీని, పుస్తకాలు, పెన్ను అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా యూనియన్ చేపడుతున్న సామా జిక కార్యక్రమాలను కలెక్టర్ గారికి వివరించారు. రక్తదానం, ప్రభుత్వ పాఠశాలల విద్యా ర్థులకు పుస్తకాల పంపిణీ, ఉద్యోగుల కోసం క్రీడా పోటీల నిర్వహణ వంటి కార్యక్రమాల గురించి తెలిపారు. యూనియన్ చేపడుతు న్న కార్యక్రమాలను కలెక్టర్ అభినందించారు.