9 July, 2026 | 3:57 AM

జయసుధ పుట్టినరోజు నేడు

17-12-2024 12:00 AM

జయసుధ పుట్టినరోజు నేడు. ఆమె 1959 డిసెంబర్ 17న మద్రాస్‌లో జన్మించారు. ఆమె అసలు పేరు సుజాత. 1972లో లక్ష్మీదీపక్ దర్శకత్వంలో వచ్చిన ‘పండంటి కాపురం’ చిత్రం ద్వారా సినీ పరిశ్రమకు పరిచయమయ్యారు. 300కు పైగా చిత్రాల్లో ఆమె నటించారు. దాసరి నారాయణరావు దర్శకత్వంలో 27 సినిమాలు, రాఘవేంద్రరావు దర్శకత్వంలో 25 సినిమాల్లో నటించారు. 1976లో వచ్చిన ‘జ్యోతి’ చిత్రం ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది.