ఇవాళ అడవి శేష్ పుట్టినరోజు
17-12-2024 12:00 AM
ఇవాళ అడవి శేష్ పుట్టినరోజు. ఆయన 1985 డిసెంబ ర్ 17న హైదరాబాద్‌లో జన్మించారు. అమెరికాలోని బర్కిలీ, కాలిఫోర్నియాలో పెరిగారు. 2002లో విడుదలైన ‘సొంతం’ చిత్రంలో ఒక అతిథి పాత్రతో ఇండస్ట్రీకి అడవి శేష్ పరిచయమయ్యారు. 2010లో విడుదలైన ‘కర్మ’ చిత్రం ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ‘గూఢచారి’ చిత్రం ఆయన కెరీర్‌ను మలుపుతిప్పింది. అప్పటి నుంచి అడవి శేష్ తీసిన ప్రతి చిత్రం మంచి సక్సెస్ సాధించింది.






