calender_icon.png 17 August, 2025 | 9:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేపటి ప్రజావాణి రద్దు

17-08-2025 08:06:15 PM

నిర్మల్,(విజయక్రాంతి): ప్రతి సోమవారం జిల్లా కలెక్టర్ సమీకృత భవనంలో నిర్వహించి ప్రజావాణి కార్యక్రమం ఈ సోమవారం రద్దు చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. జిల్లాలో కురిసిన వర్షాల నేపథ్యంలో వరద సాయం చేసేందుకు అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నందున ఈ ప్రజావాణి కార్యక్రమం రద్దు చేయడం జరిగిందని తిరిగి సోమవారం యధావిధిగా నిర్వహించబడుతుందన్నారు.