17-08-2025 08:25:22 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థులు ఆర్.విక్రమ్ 10వ, బి.కృష్ణ 9వ, ఎ.సికిందర్ 8వ తరగతి విద్యార్థులు ఈ నెల 18,19, 20న హైదరాబాద్ లోని ఇబ్రహీంపట్నంలో జరిగే (U15) విభాగంలో World School volleyball championship పోటీలకు ఎంపిక అయ్యారని, జిల్లా క్రీడల అధికారి బుక్య రమేష్ తెలిపారు.
ఎంపిక పట్ల జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి జాదవ్ అంబాజీ గారు,ACMO శివాజీ గారు మరియు , పాఠశాల హెడ్మాస్టర్ ఎన్ శైలజ గారు, మరియు పాఠశాల సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. అని జిల్లా క్రీడల అధికారి భుక్యా రమేష్ గారు తెలిపారు.