మునిగినలో లెవెల్ వంతెన అచ్చంపేటకు నిలిచిన పోయిన రాకపోకలు...
05-08-2026 01:34 AM
నిజాంసాగర్ ఆగష్టు 04( విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. నల్ల వాగు మత్తడి పొంగి ప్రవహిస్తుండటం తో మంజీరా నది ముంపు నీరు నిజాంసాగర్ అచ్చంపేట రహదారి నాగమడుగు వద్ద లో లెవ దీనితో నిజాంసాగర్ నుండి అచ్చంపేట గ్రామానికి రాకపోకలు నిలిచి పొగ జాతీయ రహదారి నుండి నిజాంసాగర్ ప్రాజెక్టు పై నుండి నిజాం సాగర్ వచ్చే ప్రయాణికులకు ఇబ్బంది ఏర్పడింది. అచ్చంపేట గ్రామపంచాయతీ కార్యదర్శి తన సిబ్బందిని అక్కడ ఉంచి ఎవరు కూడా నదిలోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.






