18 మంది ఇన్‌స్పెక్టర్ల బదిలీ
ఉత్తర్వులు జారీ చేసిన సైబరాబాద్ కమిషనర్
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 27(విజయక్రాంతి) : రాష్ట్రంలో పోలీసుల బదిలీలు సాగుతున్నాయి. ఇప్పటికే రాచకొండ, హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో ఎస్సైలు, సీఐలను బదిలీ చేసిన ప్రభుత్వం, తాజాగా సైబరాబాద్ పరిధిలో మరో 18 మంది ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ గురువారం కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఇన్‌స్పెక్టర్ పేరు ప్రస్తుతం పని చేస్తున్న స్థానం బదిలీ అయిన స్థానం
ఎస్ భరత్‌కుమార్ ఎస్‌హెచ్‌ఓ, డబ్ల్యూపీఎస్ ఐటీ కారిడర్ ఎస్‌హెచ్‌ఓ, సూరారం
డీ క్రిష్ణ మోహన్ ఎస్‌హెచ్‌ఓ, కూకట్‌పల్లి ఎస్ హెచ్‌ఓ, మాదాపూర్
జీ మల్లేష్ ఎస్‌హెచ్‌ఓ, మాదాపూర్ ఎస్‌హెచ్‌ఓ, జీడిమెట్ల
కొత్తపల్లి ముత్తు సీఐ సెల్, సైబరాబాద్ ఎస్‌హెచ్‌ఓ, కూకట్‌పల్లి
కే కాస్ట్రో స్పెషల్ బ్రాంచ్, సైబరాబాద్ ఎస్‌హెచ్‌ఓ, రాజేంద్రనగర్
పీ నరేందర్ స్పెషల్ బ్రాంచ్, సైబరాబాద్ ఎస్‌హెచ్‌ఓ, మైలార్‌దేవ్‌పల్లి
ఎమ్ భూపాల్ శ్రీధర్ స్పెషల్ బ్రాంచ్, సైబరాబాద్ ఎస్‌హెచ్‌ఓ, చేవెళ్ల
కేతూరి నర్సింహా సీసీఎస్, మేడ్చల్ జోన్ ఎస్‌హెచ్‌ఓ, షాద్‌నగర్
ఎమ్ లక్ష్మారెడ్డి ఎస్‌హెచ్‌ఓ, చేవెళ ఎస్‌హెచ్‌ఓ, డబ్ల్యూపీఎస్ ఐటీ కారిడర్
అందోళ్ నాగరాజు డీఐ, శంకర్‌పల్లి, మోకీల ఎస్‌హెచ్‌ఓ, అల్వాల్ ట్రాఫిక్ పీఎస్
డీ విజయ్ నాయక్ డీఐ, జీడిమెట్ల డీఐ, మాదాపూర్
జీ రమేష్ నాయుడు డీఐ, మాదాపూర్ డీఐ, చేవెళ్ల
కొచ్చెర్ల రవి ఎస్‌వోటీ మేడ్చల్ జోన్ డీఐ, అత్తాపూర్
గొల్ల తిమ్మప్ప డీఐ, మైలార్‌దేవ్‌పల్లి సీసీఎస్, మేడ్చల్ జోన్
పీ మధు ఎస్‌హెచ్‌ఓ, మైలార్‌దేవ్‌పల్లి సైబర్ క్రైమ్ పీఎస్
పీ శ్రీనివాసరావు ఎస్‌హెచ్‌ఓ, జీడిమెట్ల సైబర్ క్రైమ్ పీఎస్
బీ నాగేంద్ర బాబు ఎస్‌హెచ్‌ఓ, రాజేంద్రనగర్ స్పెషల్ బ్రాంచ్, సైబరాబాద్
కే ప్రతాప్ లింగం ఎస్‌హెచ్‌ఓ, షాద్‌నగర్ వీఆర్, సీపీఓ, సైబరాబాద్






