calender_icon.png 5 August, 2025 | 10:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీయూ పరిధిలోని ఎంఎడ్ సెమిస్టర్ (రెగ్యులర్,బాక్‌లాగ్) పరీక్ష ఫీజు నోటిఫికేషన్ విడుదల

05-08-2025 12:00:00 AM

 డిచ్పల్లి ఆగస్టు 4:( విజయ క్రాంతి): తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలో ఆగస్టు/ సెప్టెంబర్ 2025 లో జరగబోయే   ఏం. ఎడ్ నాలుగవ సెమిస్టర్ రెగ్యులర్  ఒకటవ, రెండవ, మూడవ  సెమిస్టర్  బ్యాక్ లాగ్ థియరీ పరీక్షలు  ఫీజు కొరకు నోటిఫికేషన్ విడుదల చేశారు. అపరాధ రుసుము లేకుండా తేదీ 18-08-2025 లోపు చెల్లించాలని 100 రూ. అపరాధ రుసుముతో 21-08-2025 చెల్లించవచ్చుని పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య కే సంపత్ కుమార్  తెలిపారు. పూర్తి వివరాలు  తెలంగాణ వర్సిటీ వ్బుసైట్లో పొందుపరచడం జరిగిందని ఆయన పేర్కొన్నారు.