2 July, 2026 | 2:31 PM

Breaking News

గోండి భాష పరిరక్షణకు కృషి: ఐటీడీఏ ఏపీవో ఆత్రం భాస్కర్   •   తంగళ్లపల్లి కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా మునిగెల రాజు నియామకం   •   ప్రతి రైతుకు పెట్టుబడి సాయం అందించడమే ప్రభుత్వ లక్ష్యం   •   పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గం: కేటీఆర్   •   మణికొండ మాజీ వైస్‌ చైర్మన్‌ ఇంట్లో ఏసీబీ సోదాలు   •   విద్యుత్ షాక్‌తో గేదె మృతి.. రైతుకు రూ.70 వేల నష్టం   •   రోడ్డు ప్రమాదంలో తల్లి కోతి మృతి.. ఒడిని వీడని పసికోతి.. కంటతడి పెట్టించిన ఘటన   •   బ్యాంకులో ఖాతాలపై లాక్‌లు తొలగించాలి   •   కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల డ్రామాలు.. బిగ్ బాస్ షోను తలపిస్తున్నాయ్   •   కాంగ్రెస్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ స్టార్ట్   •  

సైబర్ నేరగాళ్లకు బ్యాంకు ఖాతాలు.. ఇద్దరు అరెస్టు

27-05-2025 10:39 AM

హైదరాబాద్: సైబర్‌ నేరగాళ్ల(Cyber criminals)కు బ్యాంకు ఖాతాలు(Bank Accounts) సమకూరుస్తున్న ఇద్దరు నిందితులను హైదరాబాద్ సైబర్‌ క్రైం పోలీసులు మంగళవారం అరెస్ట్‌(Arrested) చేశారు. అధిక లాభాల పేరుతో అమాయకులను బురిడీ కొట్టిస్తూ అధిక మొత్తంలో పెట్టుబడులు పెట్టింస్తున్నారు. బాధితుల నుంచి కాజేసిన సొమ్మును పలు బ్యాంకు ఖాతాలకు మళ్లిస్తున్నారు. కాగా, సైబర్ నేరగాళ్లకు ఆ బ్యాంకు ఖాతాలు సమకూరుస్తున్న ఢిల్లికి చెందిన విజయ్ మిశ్రా, నొయిడాకు చెందిన రితీశ్ సింగ్ అనే ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద భారీగా ఆధార్, పాన్ కార్డులు, డెబిట్ కార్డులు, సిమ్ లు లభించినట్లు తెలిపారు. నిందితులను ఢిల్లీలో అరెస్టు చేసి హైదరాబాద్ కు తీసుకువచ్చినట్లు పోలీసులు వెల్లడించారు.