8 April, 2026 | 3:54 PM

Breaking News

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన రిపబ్లిక్ ఆఫ్ ఘన హైకమిషనర్   •   నీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోవాలి   •   ప్రజల వద్దకే మినీ బ్యాంక్ సేవలు   •   ఈనెల 21న మున్నూరు కాపు సంఘం జిల్లా కమిటీ ఎన్నిక   •   ఐకెపి ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం   •   అర్జీ-3లో సింగరేణి కార్మిక కుటుంబాలను ఇబ్బందులకు గురి చేస్తున్న అధికారులు   •   ఇరాన్‌లోని భారతీయులకు అత్యవసర హెచ్చరిక— హెల్ప్ లైన్ నంబర్లు ఇవే   •   లక్ష్మీ నగర్ ట్రాఫిక్ ను మరిపిస్తున్న మంథని   •   రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి కోమటిరెడ్డి   •   టచ్ రగ్బీ నేషనల్ మీట్లో పాల్గొననున్న కస్తూర్బా విద్యార్థి   •  

గంజాయి కేసులో ఇద్దరు రిమాండ్...

15-04-2025 08:00 PM

బోథ్ (విజయక్రాంతి): గంజాయి కేసులో పట్టుబడిన పాత నేరస్తులను మంగళవారం రిమాండ్ కు తరలించినట్లు సీఐ వెంకటేశ్వర్ రావు తెలిపారు. గత సెప్టెంబర్ లో మర్లపెళ్ళి లోని సిరిసే వంశీకి 5 కిలోల గంజాయి సరఫరా చేసిన కేసులోని నిందితులైన బుర్కులే నాందేవ్, గోధుమలే మారుతి అను నిందితులు బోథ్ బస్టాండ్ లో సంచరిస్తున్న క్రమంలో విశ్వసనీయ సమాచార మేరకు పట్టుకున్నామని తెలిపారు. గంజాయి అమ్మిన, నిల్వ ఉంచిన, సాగు చేసిన చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోబడతాయని ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని  హెచ్చరించారు. సమావేశంలో ఎస్సై ప్రవీణ్ కుమార్ సిబ్బంది ఉన్నారు.