19 March, 2026 | 1:04 PM

Breaking News

మైదాన ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఎత్తైన ప్రాంతాల్లో మంచు   •   ఢిల్లీలోని వాణిజ్య, పన్నుల భవనంలో అగ్నిప్రమాదం   •   ఇలా అయితే పండుగ ఎలా..?   •   దేశంలో ఉండాలంటే.. వందేమాతరం ఆలపించాల్సిందే.. ఒవైసీ కళాశాలల్లో ఉగ్రమూలాలు   •   బీఆర్ఎస్ పార్టీకి షాకిచ్చిన సర్పంచులు   •   కరాచీలో వర్షం బీభత్సం: 19 మంది మృతి.. ఎమర్జెన్సీ ప్రకటించిన మేయర్   •   తెలంగాణ ప్రజలకు కేసీఆర్ ఉగాది శుభాకాంక్షలు   •   ‘తెలంగాణ ప్రజా జాగృతి’ పేరుతో కవిత కొత్త పార్టీ   •   శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం   •   రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు సీఎం, డిప్యూటీ సీఎం ఉగాది శుభాకాంక్ష‌లు   •  

ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో ఉగాది సంబరాలు

19-03-2026 12:59 AM

నాగర్ కర్నూల్, మార్చి 18 ( విజయక్రాంతి ) : ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో ఉగాది పండుగను బుధవారం విద్యార్థులు ఘనంగా జరుపుకున్నారు. తెలుగు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ప్రాంగణాన్ని అలంకరించి ఉగాది పచ్చడి తయారు చేసి పండుగ ప్రత్యేకతను ఆస్వాదించారు. తెలుగు విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో సందడి చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ మదన్ మోహన్, ఏవో మొహమ్మద్ ఇర్ఫాన్, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.