11-12-2025 07:00:06 PM
హైదరాబాద్: ఓటమిని తట్టుకోలేక ఓ సర్పంచ్ అభ్యర్థి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా(Vikarabad District) కొడంగల్ మండలం ఖాజాహైమద్ పల్లిలో చోటుచేసుకుంది. అనంతరం పురుగుల మందు తాగిన లక్ష్మీని స్థానికులు గమనించి వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.