calender_icon.png 19 December, 2025 | 2:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చట్టంపై అవగాహన

18-12-2025 12:00:00 AM

కొత్తపల్లి, డిసెంబర్ 17(విజయక్రాంతి): బాల్ వివాహ్ ముక్త్ భారత్ ‘ వంద రోజుల ప్రణాళికలో భాగంగా  కరీంనగర్ లోని ఓల్ హైస్కూల్లో  బుధవారం రోజున  బాల వివాహాల నిరోధక చట్టంపై  అవగాహన  కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో చైల్ హెల్ప్ లైన్ ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ ఆవుల సంపత్ యాదవ్ , డిస్టిక్ చైల్ ప్రొటెక్షన్ యూనిట్ నుండి సాదినేని రమేష్ ప్రధానోపాధ్యాయురాలు వసుంధర  మరియు పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.