calender_icon.png 29 October, 2025 | 2:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సదర్ ఉత్సవంలో పాల్గొన్న కేంద్ర మంత్రి బండి

29-10-2025 12:59:10 AM

కొత్తపల్లి, అక్టోబర్28(విజయక్రాంతి): కరీంనగర్ రూరల్ మండలం చెర్లభూత్కూర్ గ్రామంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో జరిగిన సదర్ ఉత్సవం లో పాల్గొన్న కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్. సదర్ ఉత్సవం ను ఇక్కడ హైదరాబాద్ తరహాలో నిర్వహించడం పట్ల టాడవ సంఘం వారిని మంత్రిఅభినందించారు.