అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ
14-07-2026 12:27 AM
కేసముద్రం, జులై 13 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం కాట్రపల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, ఎంపీ పోరిక బలరాం నాయక్, ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్ తో పాటు వివిధ ప్రజా సంఘాల నాయకులు కలిసి ఆవిష్కరించారు.






