calender_icon.png 22 August, 2025 | 1:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

'యూరియా’ కేంద్ర పరిధిలోనిది

22-08-2025 02:00:35 AM

మంత్రి పొన్నం ప్రభాకర్

కరీంనగర్, ఆగస్టు 21 (విజయక్రాంతి): యూరియా పంపిణీ కేంద్ర పరిధిలోని అంశమని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. గురువారం మంత్రి కరీంనగర్‌లో మీడి యాతో మాట్లాడుతూ.. యూరియా కొరతపై బీఆర్‌ఎస్ నేతలు రైతులను భయబ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని మంత్రి పొన్నం స్పష్టం చేశారు.