calender_icon.png 22 August, 2025 | 8:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నూతన కార్యవర్గం ఎంపిక

22-08-2025 02:01:27 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 21 (విజయక్రాంతి): హైదరాబాద్ జిల్లా వినియో గదారుల ఫోరం అడ్వొకేట్స్ అసోసియేషన్‌ను ఎన్నుకున్నారు. వినియోగదారు ల వివాదాల పరిష్కార కమిషన్లు 1, 2, 3, హైదరాబాద్‌లో ప్రాక్టీస్ చేస్తున్న అడ్వొకేట్లతో ఈ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.

వీరు 2025 కాలానికి పనిచేస్తారు. కార్యవర్గ అధ్యక్షుడిగా ఎంఆర్‌బీ మణికందన్, ఉపాధ్యక్షుడిగా ఎస్ ప్రమోద్‌కుమార్, జనరల్ సెక్ర టరీగా పీ లక్ష్మీనరసింహం, జాయింట్ సెక్రటరీగా ఎంఏ మధుమతి, ట్రెజరర్‌గా ఆర్ నితిశ, ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా పీ సంతోషి కుమారి, బీ కిరణ్ కుమార్, గుజ్జల శ్రుతి ఎంపియ్యారు.