వారణాసి కాశి ఆయోధ్య జాతీయ నృత్య సమ్మేళనం
కామారెడ్డి (విజయక్రాంతి): 2024 వారణాసి కాశి దివ్యక్షేత్రం ఆయోధ్య నందు పరమేశ్వరుని దివ్య క్షేత్రం నందు వారం రోజుల పాటు దిగ్విజయంగా స్థానిక కళాకారుడు, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహకులు మాలోత్ నవీన్‌కుమార్ సనాతన సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ నృత్య సమ్మేళనం కార్యక్రమం దిగ్విజయంగా మిగిసింది. ఈ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల నుండి 200 మంది కళాకారులు, 15 మంది ప్రముఖ నృత్య గురువులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంగరంగ వైభవంగా వారం రోజుల పాటు ఈ నృత్య గురువులు వైభవంగా వారం రోజుల పాటు ఈ నృత్య సమ్మేళనం కార్యక్రమం సజావుగా కొనసాగుతుందన్నారు. కామారెడ్డి జిల్లా నుండి 40 మంది కళాకారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కళాకారులకు కార్యక్రమం నిర్వహకులు మాలోత్ నవీన్‌కుమార్ కళాకారులకు కార్యక్రమం నిర్వహకులు మాలోత్ నవీన్‌కుమార్ కళాకారులకు కార్యక్రమంకి విచ్చేసిన ముఖ్య అతిధుల చేతుల మీదుగా ప్రశంస పత్రాలతో సత్కరించారు.






