15 March, 2026 | 12:58 PM

Breaking News

సిద్దిపేట వన్ టౌన్ నూతన సీఐ గా వాసుదేవరావు

10-10-2024 11:33 AM

సిద్దిపేట (విజయక్రాంతి): సిద్దిపేట వన్ టౌన్ సీఐ గా వాసుదేవ రావు బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. ఎల్లవేళలా అందుబాటులో ఉండి ప్రజలకు సేవలు అందిస్తానని అన్నారు. గంజాయి ఇతర మత్తుపదార్థాలపై  ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామని తెలిపారు, శాంతి భద్రతల పరిరక్షణ గురించి  ప్రజలు, ప్రజా ప్రతినిధులు సహకరించాలని కోరారు.