13 July, 2026 | 9:37 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

వీర అభయాంజనేయ స్వామి ఉత్సవాలు ప్రారంభం

24-03-2026 12:00 AM

కొల్లాపూర్ రూరల్ , మార్చి 23: నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిలలో వీర అభయాంజనేయ స్వామి ఉత్స వాలు సోమవారం నుండి ఘనంగా ప్రారంభమయ్యాయి. లలిత సోమేశ్వర స్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గణపతి పూజ, పుణ్యాహవాచనం, అంకురార్పణ, యాగశాల ప్రవేశం కార్యక్రమాలు నిర్వహించారు. మూడు రోజుల పాటు వివిధ హోమాలు, ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఈ ఉ త్సవాలకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకుంటారని కమిటీ సభ్యులు తెలిపారు.